నామినేషన్ వేసిన నాగబాబు... వెంట నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఏపీ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించిన నాగబాబు
- నాగబాబు నామినేషన్ ను బలపరిచిన నారా లోకేశ్
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ... ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు... తన నామినేషన్ ను బలపరిచిన నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు.