జానారెడ్డి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- అరగంటకు పైగా ఇరువురి భేటీ
- ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, మంత్రివర్గ సమావేశంపై చర్చ
- రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం
మంత్రివర్గ సమావేశం ప్రారంభం
సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.