పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు.. రాజంపేట కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
- చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు
- హైదరాబాద్ లోని నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పోసానిపై మొత్తం 11 కేసుల నమోదు
వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేసినందుకు కూడా ఆయనపై కేసు నమోదయింది.