ప్రభాస్ 'స్పిరిట్' మూవీ కాస్టింగ్ కాల్... నేను కూడా అప్లై చేశాను: మంచు విష్ణు
- ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ చిత్రం
- నటులు కావలెను అంటూ ప్రకటించిన ఇచ్చిన చిత్రబృందం
- ఆసక్తికరంగా స్పందించిన మంచు విష్ణు
కాగా, స్పిరిట్ మూవీ కాస్టింగ్ కాల్ పై టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా స్పందించారు. యో... నేను కూడా ఈ సినిమాకు అప్లై చేశాను... ఏం జరుగుతుందో చూడాలి అని విష్ణు ట్వీట్ చేశారు. కాగా, స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది.