'డాకు మహారాజ్' సక్సెస్ పార్టీ.. యంగ్ హీరోలకు బాలయ్య ముద్దులు.. ఇదిగో వీడియో!
ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ వీడియోను విష్వక్ 'ఎక్స్' (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఇందులో సిద్ధూ, విష్వక్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టడం ఉంది. వారు కూడా బాలకృష్ణపై తమ అభిమానాన్ని చాటుకోవడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.