నాకు ఎంతో నచ్చిన సినిమా ఇది: మోహన్ బాబు
- 'శివరంజని' తన మనసుకు దగ్గరైన సినిమా అన్న మోహన్ బాబు
- ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయిందని కితాబు
- ఏడాది పాటు థియేటర్లలో ఆడిందన్న మోహన్ బాబు
ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందని.... దాదాపు ఏడాది పాటు థియేటర్లలో ఆడిందని మోహన్ బాబు చెప్పారు. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఐకానిక్ గా ఉంటాయని తెలిపారు. తెలుగు చిత్రసీమలో ఈ సినిమా ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయిందని చెప్పారు. ఈ చిత్రంలో జయసుధ ప్రధాన పాత్రలో నటించారు. హరిప్రసాద్, మోహన్ బాబు, నిర్మలమ్మ కీలక పాత్రలను పోషించారు.