గొడవలు పక్కన పెట్టి... షూటింగ్ కు వెళ్లిపోయిన మంచు మనోజ్
- వివాదాలతో మూడు రోజులుగా వార్తల్లో మంచు ఫ్యామిలీ
- 'భైరవం' షూటింగ్ కు వెళ్లిపోయిన మనోజ్
- ఈ చిత్రంలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్
ఈ పరిణామాల నేపథ్యంలో... మంచు మనోజ్ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన తాజా చిత్రం 'భైరవం' షూటింగ్ కు వెళ్లిపోయాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.