టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నిర్మాత దిల్ రాజు
కాగా, గత ఎన్నికల్లో దిల్ రాజు కాంగ్రెస్ తరఫున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. తెర వెనుక ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లు టాక్. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దిల్ రాజుకు కీలక బాధ్యతలు అప్పగించింది.