భారత పేసర్ హర్షిత్ రాణాతో స్టార్క్ చిట్‌చాట్.. నీకంటే నేనే ఫాస్ట్‌గా బౌల్ చేస్తానంటూ కవ్వింపు చర్యలు!
- పెర్త్ టెస్టులో హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ మధ్య ఆసక్తికర సంభాషణ
- రాణా నుంచి వేగంగా బంతులు ఎదుర్కొంటుండటంతో అతనిపై స్టార్క్ స్లెడ్జింగ్
- నెట్టింట వీడియో వైరల్
30వ ఓవర్‌లో ఓ బంతి హెల్మెట్‌కు తగలడం, మరోటి బౌన్సర్ వేయడంతో 'నీ కంటే నేనే స్పీడ్‌గా బంతులేయగలను. ఇది నేను గుర్తుంచుకుంటా' అని స్టార్క్ చెప్పడం వీడియోలో ఉంది. కాగా, వీరిద్దరూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు ఆడారు. అందువల్లే ఇలా చనువుగా ఉన్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.