టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రాజేంద్రప్రసాద్ ఆత్మీయంగా... వీడియో ఇదిగో!
- ఇటీవల టీటీడీ చైర్మన్ గా నియమితుడైన బీఆర్ నాయుడు
- మర్యాదపూర్వకంగా కలిసిన రాజేంద్రప్రసాద్
- ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న బీఆర్ నాయుడు
తనకోసం వచ్చిన రాజేంద్రప్రసాద్ ను చూడగానే బీఆర్ నాయుడు ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనుబంధం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం, బీఆర్ నాయుడు, రాజేంద్రప్రసాద్ కాసేపు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.