వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!
- ఇటీవల అస్వస్థతకు గురైన వంగవీటి రాధా
- క్రమంగా కోలుకుంటున్న వైనం
- నేడు ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం... రాధా ఇంటికి వెళ్లిన లోకేశ్
ఈ క్రమంలో, వంగవీటి రాధా కుటుంబ సభ్యులతోనూ ఆత్మీయంగా ముచ్చటించారు. మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల వంగవీటి రాధా కృతజ్ఞతలు తెలిపారు.




