సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన త్రివిక్రమ్
- ఒకే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రజనీకాంత్ తర్వాత సమంత మాత్రమేనన్న త్రివిక్రమ్
- సమంతకు వేరే శక్తి అవసరం లేదు.. ఆమే ఒక శక్తి అంటూ కితాబు
- ముంబయిలోనే ఉండకుండా సమంత అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు రావాలని కోరిన త్రివిక్రమ్
సమంత ముంబయిలోనే ఉండకుండా అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు రావాలని కోరారు. మీరు (సమంత) సినిమాలు చేయడం లేదని మేం కథలు రాయడం లేదని, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని అన్నారు. 'అత్తారింటికి దారేది' లాగా.. సమంత కోసం 'హైదరాబాద్‌కు రావడానికి దారేది' అనాలేమో అంటూ కామెంట్స్ చేశారు. సమంత రావాలని ట్రోల్ చేయాలని త్రివిక్రమ్ అన్నారు.