కొనసాగుతున్న దేవర వసూళ్లు.. రెండు రోజుల్లో ఏపీలో కలెక్ట్ చేసింది ఎంతంటే?
- ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర
- పాజిటివ్ టాక్తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తున్న మూవీ
- ఏపీలో కలెక్షన్ల దుమ్ము దులుపుతున్న దేవర
తొలి రోజు నైజాలో రూ. 6.94 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.77 కోట్లు, వైజాగ్‌లో రూ. 1.68 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 0.86 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 0.48 కోట్లు, కృష్ణాలో రూ. 0.95 కోట్లు, గుంటూరులో రూ. 0.82 కోట్లు, నెల్లూరులో రూ. 0.62 కోట్లు వసూలు చేసింది.
ఇక రెండు రోజుల కలెక్షన్లు చూసుకుంటే నైజాంలో రూ. 26.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.17 కోట్లు, వైజాగ్‌లో రూ. 7.15 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 4.88 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 4.08 కోట్లు, కృష్ణాలో రూ. 3.97, గుంటూరులో రూ. 7.09 కోట్లు కలిపి మొత్తంగా రూ. 70.33 కోట్లు వసూలు చేసింది.