ఐఐఎఫ్ఏ ఉత్సవం-2024 కార్యక్రమానికి హాజరుకానున్న రామ్ చరణ్
- అబుదాబిలో ఈ ఏడాది ఐఐఎఫ్ఏ ఉత్సవం
- యాస్ ఐలాండ్ లోని ఎతిహాద్ ఎరీనా వేదికగా అవార్డుల పండుగ
- రామ్ చరణ్ హాజరవుతున్నట్టు ప్రకటన చేసిన నిర్వాహకులు
కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్నారు.