మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత
- హైదరాబాద్ పర్యటనలో ఉన్న హరిబాబు
- ఎయిర్ పోర్టులో ఉండగా అస్వస్థత
- గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఎయిర్‌పోర్ట్ నుంచి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలింపు
కాగా కంభంపాటి హరిబాబు 2014 నుంచి 2019 వరకు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2021లో మిజోరం గవర్నర్‌గా హరిబాబు నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఆయన కొనసాగుతున్నారు.