ఎన్టీఆర్ .. జాన్వీ హుషారైన స్టెప్స్ తో 'దేవర' సాంగ్!
ఎన్టీఆర్ - జాన్వీ జంటగా రూపొందిన 'దేవర'
సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్
తాజాగా మరో సాంగ్ ను వదిలిన టీమ్
ఈ నెల 27వ తేదీన సినిమా రిలీజ్
సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్
తాజాగా మరో సాంగ్ ను వదిలిన టీమ్
ఈ నెల 27వ తేదీన సినిమా రిలీజ్
ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇంతవరకూ వదిలిన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం మరో సాంగ్ ను వదిలారు. ఎన్టీఆర్ - జాన్వీ మరికొందరు డాన్సర్లపై ప్రత్యేకంగా వేసిన కలర్ ఫుల్ సెట్లో ఈ పాటను చిత్రీకరించారు.
ఎన్టీఆర్ - జాన్వీ హుషారైన స్టెప్స్ .. కాస్ట్యూమ్స్ .. ఫొటోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొరియోగ్రఫీలో కూడా కొత్తదనం కనిపిస్తోంది. ఇక అనిరుధ్ వైపు నుంచి చూస్తే, గతంలో ఆయన 'బీస్ట్' సినిమా కోసం చేసిన అరబిక్ కుతూ బీట్ కి ఈ బీట్ దగ్గరగా అనిపిస్తోంది.