సూర్య 'కంగువ' ట్రైలర్ విడుదల
- హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబోలో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా ‘కంగువ’
- విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్
- సూర్య సరసన హీరోయిన్‌గా దిశా పటానీ
- అక్టోబర్ 10న మూవీ విడుదల
తాజాగా కంగువ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌లో సూర్య, బాబీ డియోల్ పవర్‌ఫుల్ గా కనిపించారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవివ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న మూవీ విడుదల కానుంది.