ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' నుంచి రిలీజ్ ట్రైలర్ ఇదిగో!
- ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ
- ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్
- తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన చిత్రబృందం
తాజాగా కల్కి 2898 ఏడీ చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చింది. దీనిని చిత్రబృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి.. చిత్రం ప్రభాస్ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. రిలీజ్ ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది.