కాబోయే భర్తతో కలిసి అల్లు అర్జున్ కు పెళ్లి కార్డు అందించిన వరలక్ష్మి శరత్ కుమార్
- త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్న వరలక్ష్మి శరత్ కుమార్
- నికోలాయ్ సచ్ దేవాతో పెళ్లి
- పెళ్లి కార్డులు పంచుతూ బిజీగా ఉన్న వరలక్ష్మి
- తాజాగా అల్లు వారి ఇంటికి రాక
తాజాగా, తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసానికి విచ్చేశారు. అల్లు అర్జున్ కు కార్డు అందించి, తన వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంటకు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు. అటు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు కూడా వరలక్ష్మి పెళ్లి కార్డు అందించారు.

