భూమిని ఆక్రమించారంటూ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిపై సింగర్ ఫిర్యాదు
- తన వ్యవసాయ భూమిని రోహిణి, ఆమె భర్త, బంధువు కలిసి లాక్కున్నారని లక్కీ అలీ ఫిర్యాదు
- కొంతమంది స్థానిక పోలీసు అధికారులు ఆమెకు సహకరించారని ఆరోపణ
- లోకాయుక్తను ఆశ్రయించడంతో కేసు నమోదు
దీనిపై తాను 2022లోనే కేసు పెట్టానని... కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో తాను లోకాయుక్తను ఆశ్రయించినట్లు చెప్పారు. లక్కీ అలీ ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.