ప్రజ్వల్ 400 మంది మహిళలపై అత్యాచారం చేసి వీడియోలు తీశారు: రాహుల్ గాంధీ
- సెక్స్ స్కాండల్ వివాదంలో దేవెగౌడ మనవడు ప్రజ్వల్
- ఇది సామూహిక అత్యాచారం అన్న రాహుల్ గాంధీ
- ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం
మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ స్కాండల్ బయటకు వచ్చిన వెంటనే ఆయన దేశాన్ని విడిచిపెట్టారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ను నియమించింది. అయితే, సిట్ ముందుకు వచ్చేందుకు మరో ఏడు రోజుల గడువు కావాలని ప్రజ్వల్ కోరారు.