ఇంత మంచి మనసున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు: మైదుకూరులో సీఎం జగన్
- అవినాశ్ రెడ్డిపై సీఎం జగన్ పొగడ్తలు
- యువకుడు, ఉత్సాహవంతుడు అంటూ కితాబు
- మీ చల్లని దీవెనలు నా తమ్ముడిపై ఉంచాలంటూ ప్రజలకు పిలుపు
"ఈ జిల్లాలో మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానాల వల్లే మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు... ఈ రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడు... మీ ప్రేమాభిమానాలు, దీవెనలే నన్ను అడుగడుగునా కాపాడుతున్నాయి" అని సీఎం జగన్ వివరించారు.