వైఎస్ జగన్ అంటే అభిమానం.. హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారన్న నటుడు
- తాను వైసీపీ మద్దతుదారుడిని కాదని, జగన్ అంటే అభిమానమని వెల్లడి
- సినిమాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం కష్టమని వ్యాఖ్య
జగన్‌పై రాయిదాడి ఘటనపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని, ఇకపై జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నానని విశాల్ చెప్పాడు. రత్నం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ విశాల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.