విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
- విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్'
- పరశురాం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం
- 'ఫ్యామిలీ స్టార్' పై భారీ అంచనాలు
'గీతగోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో 'ఫ్యామిలీ స్టార్' పై అంచనాలు భారీగానే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.