ముంబయి వ్యాపారవేత్తతో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!
- పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
- నికోలాయ్ సచ్ దేవ్ తో నిశ్చితార్థం
- కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ఎంగేజ్ మెంట్
వరలక్ష్మి మనసు దోచిన నికోలాయ్ సచ్ దేవ్ వ్యాపారవేత్తగానే కాకుండా, కళలను ప్రోత్సహించే వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. ఆకట్టుకునే పెయింటింగ్ లతో ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని ఆన్ లైన్ లోనూ విక్రయిస్తుంటారు.

