లండన్ లో విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రభాస్.. అద్దె ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!
- లండన్ వెళ్లినప్పుడు ఉండేందుకు ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రభాస్
- అద్దె నెలకు రూ. 60 లక్షలు మాత్రమే
- మే నెలలో విడుదలవుతున్న 'కల్కి' సినిమా
బాలీవుడ్ స్టార్లు ఎక్కువగా విదేశాల్లో గడుపుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్లకు కూడా విదేశాలపై మోజు పెరుగుతోంది. మహేశ్ బాబు ఇప్పటికే దుబాయ్ లో ఓ ఇంటిని తీసుకున్నాడు. మరోవైపు కల్కి సినిమా ప్రమోషన్స్ ను మార్చి మధ్యలో ప్రారంభించబోతున్నారట. ఈ సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.