ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం
- ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో దేవర
- ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాణం
- ఈ ఏడాది అక్టోబరు 10న గ్రాండ్ రిలీజ్
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ కథానాయిక. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండడం విశేషం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేవర కోసం అభిమానులు తహతహలాడుతున్నారు.