కారు టైర్లపై తన సిగ్నేచర్‌ను డిజైన్ చేయించిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
- తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న అల్లు అర్జున్
- కారు టైర్లపై స్టాప్ మార్క్ సిగ్నేచర్ ‘ఏఏ’ డిజైన్
- సోషల్ మీడియాలో పంచుకుంటున్న అభిమానులు
బన్నీ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.