అయోధ్యలో చిన్నజీయర్ స్వామితో ముచ్చటించిన పవన్ కల్యాణ్
- అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం
- హాజరైన పవన్ కల్యాణ్
- అయోధ్యకు విచ్చేసిన చిన్నజీయర్ స్వామి
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అయోధ్యకు విచ్చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామిని కలిశారు. ఇరువురూ కాసేపు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. పవన్, చిన్నజీయర్ స్వామి మాట్లాడుకుంటున్న సమయంలో 'మై హోమ్' రామేశ్వరరావు అక్కడే ఉన్నారు.