కటీలు దుర్గా పరమేశ్వరిని దర్శించుకున్న అగ్రహీరో ప్రభాస్.. గుర్తుపట్టని అభిమానులు.. వీడియో ఇదిగో!
- దక్షిణ కన్నడ జిల్లాలోని కటీలులో కొలువైన అమ్మవారు
- అమ్మవారి చిత్రాన్ని అందుకుంటున్న ప్రభాస్ ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు
- సలార్ నిర్మాతతో కలిసి సందర్శన
ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి 2898’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ సుందరాంగులు దీపికా పదుకొణే, దిశా పఠానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.