ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ ధర్నా చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటి?: పొన్నం ప్రభాకర్
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ చెబుతోందా? అని ప్రశ్న
- 25 రోజుల్లోనే ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వెల్లడి
- ప్రజాపాలనకు వచ్చే స్పందనను చూసి బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదని విమర్శ
అలాగే అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లతో ఎందుకు ధర్నా చేయిస్తోంది? అని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారా? అని నిలదీశారు. ప్రజాపాలనకు వచ్చే స్పందన చూసి బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు.