అలా గీతామాధురి డబ్బు పోగొట్టింది: నటుడు నందు
- తన కెరియర్ గురించి ప్రస్తావించిన నందు
- టచ్ లోకి వెళ్లే అలవాటు లేదని వెల్లడి
- ఆ కారణంగానే అవకాశాలు రాలేదని వ్యాఖ్య
- సుకుమార్ చీవాట్లు పెట్టారని వివరణ
అయితే అక్కడ డబ్బులుపోయాయి. అది మరీ చిన్న ఎమౌంట్ కాదు .. కాస్త పెద్ద ఎమౌంటునే. కాకపోతే లైఫ్ ను ప్రభావితం చేసేంత ఎమౌంట్ కాదు. ఇక నా కెరియర్ విషయానికి వస్తే, ఆశించిన స్థాయిలో నేను ఎదగకపోవడానికి కారణం, నా ప్రయత్న లోపంగానే భావిస్తాను. ప్రస్తుతం ఆ పొరపాటు దిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నాను" అన్నాడు.
"నాకు సుకుమార్ గారు .. బోయపాటిగారు బాగా తెలుసు. వాళ్లతో సినిమాలు చేయడం వలన ఆ పరిచయం ఉంది. అయితే సోషల్ మీడియాలో టచ్ లోకి వెళితే ఏమైనా అనుకుంటారేమోనని నేను వెళ్లేవాడిని కాదు. టచ్ లో ఉండకపోతే నాకు ఎలా ఆలోచన తడుతుంది? అంటూ ఒకసారి సుకుమార్ గారు చీవాట్లు పెట్టారు కూడా" అని చెప్పాడు.