ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే... నాగార్జున 'నా సామిరంగ' నుంచి లిరికల్ వీడియో
- నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నా సామిరంగ
- కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో చిత్రం
- నా సామిరంగ నుంచి తొలి సింగిల్ రిలీజ్
- కీరవాణి బాణీలు... చంద్రబోస్ సాహిత్యం
కాగా, 'నా సామిరంగ' చిత్రం నుంచి తొలి సింగిల్ రిలీజైంది. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే...' అంటూ పల్లెటూరి పదజాలంతో సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఆస్కార్ విన్నింగ్ జోడీ ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాట కోసం మళ్లీ కలిశారు. కీరవాణి బాణీలకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించారు.