అంతవరకే నా బాధ్యత: తెలంగాణ ముఖ్యమంత్రి అంశంపై డీకే శివకుమార్ వ్యాఖ్య
- ఖర్గే ముఖ్యమంత్రి అధ్యక్షుడిని నిర్ణయిస్తారన్న డీకే శివకుమార్
- సీఎల్పీ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు నివేదించడానికి ఢిల్లీకి వచ్చానని వెల్లడి
- సీఎం ఎవరు అనేది ఈ రోజు నిర్ణయిస్తామన్న మల్లికార్జున ఖర్గే
ఇవాళ నిర్ణయిస్తాం... ఖర్గే
తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఈ రోజు నిర్ణయిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఖర్గే చాంబర్‌లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ముందు ఖర్గే మాట్లాడారు. ఈ రోజు సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు.