85 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద
- కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద గెలుపు
- బాన్సువాడలో పోచారం, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు విజయం
- బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 31, బీజేపీ 5 సీట్లలో గెలుపు!
మధ్యాహ్నం గం.2.45 సమయానికి బీఆర్ఎస్ 11 సీట్లలో గెలిచి 29 సీట్లలో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 31 సీట్లు గెలిచి మరో 32 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 5 సీట్లలో గెలిచి 3 సీట్లలో ఆధిక్యంలో ఉంది.