ఓలే ఓలే పాపాయి పలాసకే వచ్చేయి... 'ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్' నుంచి మాస్ సాంగ్ ప్రోమో
- నితిన్, శ్రీలీల జంటగా ఎక్స్ ట్రా.. ఆర్డినరీ మేన్
- వక్కంతం వంశీ దర్శకత్వం
- డిసెంబరు 8న విడుదల కానున్న చిత్రం
ఎక్స్ ట్రా... ఆర్డినరీ మేన్ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, అజయ్, సుమన్, హర్షవర్ధన్, అన్నపూర్ణ, పవిత్ర నరేశ్, హైపర్ ఆది తదితరులు నటించారు. హీరో నితిన్ కుటుంబ సభ్యులే ఈ చిత్రానికి నిర్మాతలు.