రోజాపై బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై స్పందించిన రమ్యకృష్ణ
- మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలన్న రమ్యకృష్ణ
- రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- అంతకుముందే తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర మహిళా ఎంపీ నవనీత్ కౌర్
మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, రోజా, రమ్యకృష్ణ సినిమాల్లో నటించినప్పటి నుంచి మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇప్పటికీ వారి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది.