నోరు, చేతులు కట్టేసిన స్థితిలో కపిల్‌దేవ్.. వీడియో వైరల్.. అసలు విషయం ఇదీ!
- క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ వీడియో షేర్ చేసిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్
- కపిల్ దేవ్ చేతులు కట్టేసి కిడ్నాప్ చేసినట్టు ఉన్న వీడియో
- ఈ షాకింగ్ దృశ్యాలతో నెట్టింట కలకలం
- అది కపిల్ నటించిన యాడ్ అని తెలిసి పడిపడీ నవ్వుకున్న నెటిజన్లు
అయితే, అది కపిల్ దేవ్ నటించిన యాడ్‌లోని క్లిప్ అని తెలుసుకున్నాక జనాలు పడిపడీ నవ్వుకుంటున్నారు. కపిల్ అభిమానులు తొలుత కాస్తంత టెన్షన్ పడ్డా ఆ తరువాత విషయం తెలిశాక వాళ్లూ ఎంజాయ్ చేశారు. నెటిజన్లను ఈ వీడియో అమితంగా ఆకట్టుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది.