సైమా అవార్డుల్లో విక్రమ్ హవా..!
- రెండు అవార్డులు దక్కించుకున్న కమల్ హాసన్ మూవీ
- ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ కు పురస్కారం
- పొన్నియన్ సెల్వన్ సినిమాకు గానూ ఉత్తమ నటిగా త్రిషకు అవార్డు
తమిళంలో విక్రమ్ సినిమా ఉత్తమ నటుడు (కమల్ హాసన్), ఉత్తమ దర్శకుడు (లోకేశ్ కనగరాజ్) కేటగిరీలలో అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రంలో నటించిన వసంతికి ఉత్తమ సహాయనటి అవార్డు దక్కింది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ అవార్డు అందుకున్నారు. పొన్నియన్ సెల్వన్ కూడా పలు అవార్డులను దక్కించుకుంది. ఈ సినిమాకు గానూ త్రిషను ఉత్తమ నటి అవార్డు వరించింది.