నవంబర్‌లో ‘కీడా కోలా’ కోలాహలం
- తరుణ్ భాస్కర్ దర్శత్వంలో వస్తున్న చిత్రం
- సమర్పకుడిగా దగ్గుబాటి రానా
- నవంబర్ 3న విడుదల కానున్న చిత్రం
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. నవంబర్ 3న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు సహా ఇతర నటులంతా సీరియస్ లుక్‌లో కనిపించారు. సినిమాలో తరుణ్ భాస్కర్ లోకల్ డాన్‌గా కీలకపాత్ర పోషించాడు.