ఆ డబ్బంతా ఏం చేశావని నా భార్య అడుగుతోంది.. ఆమెకేం చెప్పాలి?: లోకేశ్‌ను ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
- తన భార్యకు ఏమని సమాధానం చెప్పాలో తనకు అర్థం కావడం లేదన్న ఎమ్మెల్యే
- లోకేశ్ ఆరోపణలతో తమ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన
- ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్
లోకేశ్ ఆరోపణలతో తమ ఇంట్లో సమస్యలు వస్తున్నాయన్నారు. లోకేశ్ తాను చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తగదని లోకేశ్‌కు హితవు పలికారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని అన్నారు. టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే గ్రానైట్ పరిశ్రమకు మేలు జరిగిందని అన్నారు.