పార్లమెంటు సెంట్రల్ హాలులో రఘురామకృష్ణరాజును దూషించిన వైసీపీ ఎంపీ ఎంవీవీ
- ఇటీవల కిడ్నాప్ కు గురైన ఎంవీవీ కుటుంబ సభ్యులు
- ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన రఘురాజు
- తన కుటుంబం గురించి నీవు లేఖ ఎలా రాస్తావంటూ తిట్టిన ఎంవీవీ
ఈ సమయంలో పక్కనే మరో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ఎంవీవీ తిడుతున్నంత సేపు మిథున్ రెడ్డి మౌనంగానే ఉన్నారు. రఘురాజు కూడా ఎంవీవీ తిడుతుంటే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఎంవీవీని మిథున్ రెడ్డి పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై రఘురాజు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.