మైడియర్ మార్కండేయ.. 'బ్రో' నుంచి ఫస్ట్ సింగిల్ కు ముహూర్తం ఖరారు
- పవన్, సాయితేజ్ ప్రధాన పాత్రల్లో బ్రో
- సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
- రేపు సాయంత్రం తొలి పాట విడుదల
- జులై 28న ప్రేక్షకుల ముందుకు బ్రో
మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈ గీతం శనివారం సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. బ్రో చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ పాత్ర పేరు 'మార్కండేయ' అని పవన్ పాత్ర పేరు 'కాలుడు' అని తెలుస్తోంది.