విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథి పాత్ర!
- లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న దళపతి విజయ్
- క్లైమాక్స్ లో చరణ్ అతిథి పాత్ర చేస్తున్నట్టు ప్రచారం
- హీరోయిన్ గా నటిస్తున్న త్రిష
ఈ మధ్య లోకేశ్, చరణ్ డిన్నర్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం క్లైమాక్స్ ఓ కీలక పాత్ర కోసం చెర్రీని ఒప్పించేందుకు డిన్నర్‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్ లో హీరో గురించి చెప్పే అతిథి పాత్రకు చరణ్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.