రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యలపై రవిశాస్త్రి స్పందన
- ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో స్నేహితులు లేరన్న అశ్విన్
- ఎవరికైనా నలుగురైదుగురి కంటే ఎక్కువ మంది స్నేహితులు ఉండరన్న రవిశాస్త్రి
- తాను ఐదుగురు సన్నిహితులతో సంతోషంగా ఉన్నానని వ్యాఖ్య
ఎవరిని అడిగినా ఒక నలుగురు లేదా ఐదుగురు అని చెపుతారని... తన జీవితంలో తాను ఐదుగురు సన్నిహితులతో సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఇంతకు మించి ఎక్కువ మంది కూడా తనకు అవసరం లేదని అన్నారు. అందరూ కొలీగ్స్ మాత్రమేనని.. కామెంట్రీ బాక్స్ లో కూడా కొలీగ్సేనని చెప్పారు.