అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
- వైట్‌హౌస్‌లో ప్రధానికి బైడెన్ దంపతుల సాదర స్వాగతం
- ద్వైపాక్షిక అంశాలపై బైడెన్, మోదీ చర్చలు
- రేపు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఏర్పాటు చేసే విందులో పాల్గొననున్న ప్రధాని
ఇక శుక్రవారం ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆమె భర్త ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. నేడు అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ ఆ తరువాత నోబెల్ విజేత, ఆర్థికవేత్త పాల్ రోమన్‌తో భేటీ అవుతారు.