రేపు బిడ్డకు జన్మనివ్వనున్న ఉపాసన!
- తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్-ఉపాసన
- జూన్ 20న ఉపాసనకు డెలివరీ డేట్
- మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు
రామ్ చరణ్, ఉపాసన ఇటీవల పెళ్లిరోజు జరుపుకున్నారు. ఈ జోడీ 2012 జూన్ 14న పెళ్లితో ఒక్కటయ్యారు. ఇన్నాళ్లకు తొలి బిడ్డకు జన్మనిస్తూ తల్లిదండ్రుల హోదా అందుకోబోతున్నారు. ఉపాసన గర్భవతి అని తెలిసినప్పటి నుంచే మెగా ఫ్యామిలీలో సంతోషం ఉప్పొంగుతోంది.