వివేకా హత్య కేసులో ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగింపు
- ఈ నెల 30 వరకు రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు
- తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా
- బెయిల్ పై బయట ఉన్న అవినాశ్ రెడ్డి
వీరి రిమాండ్ ముగియడంతో పోలీసులు వీరిని ఈరోజు సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కోర్టు రిమాండ్ ను పొడిగించింది. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారు. తెలంగాణ కోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు.