కొత్త యాడ్ లో బొద్దుగా, క్యూట్ గా మెరిసిపోతున్న సమంత
- బాలీవుడ్ లో బిజీ అవుతున్న సమంత
- సామ్ ను బ్రాండ్ అంబాసడర్ గా పెట్టుకుంటున్న పలు కంపెనీలు
- టామీ హిల్ ఫిగర్ యాడ్ లో స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న సామ్
మరోవైపు సమంత క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రముఖ కంపెనీలు ఆమెను తమ బ్రాండ్ అంబాసడర్ గా తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ వాచ్ ల కంపెనీ టామీ హిల్ ఫిగర్ కంపెనీ సమంతను తమ ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ కంపెనీ యాడ్ లో సమంత బొద్దుగా, ఎంతో క్యూటీగా కనిపిస్తోంది. తన స్టైలిష్ లుక్ తో అందరినీ సామ్ మెస్మరైజ్ చేస్తోంది.