జోరు మీద విరూపాక్ష.. మూడో రోజు కలెక్షన్ ఎంతంటే?
- సాయి తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా విరూపాక్ష
- ఏపీ, తెలంగాణలో మూడో రోజు రూ. 5.77 కోట్ల వసూళ్లు
- మూడు రోజుల్లోనే రూ. 16.36 కోట్ల షేర్ సాధించిన చిత్రం
రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ ఈ సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ దిశగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఈ చిత్రానికి రూ. 5.77 కోట్ల వసూళ్లు వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల్లోనే ఇరు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.